హనోయ్‌లో ట్రంప్-కిమ్ సమావేశం
Sakshi Education
వియత్నాం రాజధాని హనోయ్‌లో ఉన్న సోఫీటెల్ లెజెండ్ మెట్రోపోల్ హోటల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లు ఫిబ్రవరి 27న రెండోసారి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చే దిశగా ఇరు దేశాధినేతలు చర్చలు జరపనున్నారు. సింగపూర్‌లోని క్యాపెల్లా హోటల్‌లో 2018, జూన్ 12న ట్రంప్-కిమ్ తొలిసారి సమావేశమయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు, ఉత్తరకొరియా అధినేత సమావేశం
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్
ఎక్కడ : హనోయ్, వియత్నాం
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు, ఉత్తరకొరియా అధినేత సమావేశం
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్
ఎక్కడ : హనోయ్, వియత్నాం
Published date : 28 Feb 2019 05:02PM