Skip to main content

హైదరాబాద్‌లో కజికిస్తాన్ కాన్సులేట్ కార్యలయం

కజికిస్తాన్ దేశానికి సంబంధించిన కాన్సులేట్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ రాయబారి యెర్లాన్ అలింబాయేవ్ వెల్లడించారు.
Current Affairsఎంఏకే ప్రాజెక్ట్స్ ఎండీ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్‌ను గౌరవ కాన్సూల్ జనరల్‌గా నియమించనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 12న హైదరాబాద్‌ను తొలిసారిగా సందర్శించిన ఆయన ఈ మేరకు వెల్లడించారు.

గవర్నర్ తమిళిసైతో భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో కజికిస్తాన్ రాయబారి యెర్లాన్ అలింబాయేవ్ డిసెంబర్ 12న భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, కజికిస్తాన్ మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు గల అవకాశాల గురించి చర్చించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి
: కజికిస్తాన్ కాన్సులేట్ కార్యలయం ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : కజికిస్తాన్ యబారి యెర్లాన్ అలింబాయేవ్
ఎక్కడ : హైదరాబాద్
Published date : 13 Dec 2019 05:47PM

Photo Stories