ఎస్టోనియా అధ్యక్షురాలితో ఉపరాష్ట్రపతి భేటీ
Sakshi Education
ఎస్టోనియా అధ్యక్షురాలు కెర్‌స్టి కాల్‌జులైడ్‌తో భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు భేటీ అయ్యారు.
ఎస్టోనియా రాజధాని టాలిన్‌లో ఆగస్టు 21న జరిగిన ఈ సమావేశంలో టీ, ఈ-గవర్నెన్స్, సైబర్ భద్రత వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. వాణిజ్య రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎస్టోనియా అధ్యక్షురాలు కెర్‌స్టి కాల్‌జులైడ్‌తో భేటీ
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు
ఎక్కడ : టాలిన్, ఎస్టోనియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎస్టోనియా అధ్యక్షురాలు కెర్‌స్టి కాల్‌జులైడ్‌తో భేటీ
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు
ఎక్కడ : టాలిన్, ఎస్టోనియా
Published date : 22 Aug 2019 05:45PM