ఏపీబీడీబీ చైర్మన్‌గా డాక్టర్ బీఎంకే రెడ్డి
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డ్ (ఏపీబీడీబీ) చైర్మన్‌గా విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ బి.మరియకుమార్ రెడ్డి (బీఎంకే రెడ్డి) డిసెంబర్ 6న ఆచార్య నాగార్జున వర్సిటీ సమీపంలోని కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి: ఏపీబీడీబీ చైర్మన్‌గా డాక్టర్ బీఎంకే రెడ్డి
ఎవరు: డాక్టర్ బీఎంకే రెడ్డి
ఎప్పుడు: డిసెంబర్6, 2019
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్వూ:
ఏమిటి: ఏపీబీడీబీ చైర్మన్‌గా డాక్టర్ బీఎంకే రెడ్డి
ఎవరు: డాక్టర్ బీఎంకే రెడ్డి
ఎప్పుడు: డిసెంబర్6, 2019
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
Published date : 07 Dec 2019 04:52PM