ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్, ట్విటర్ అకౌంట్ ప్రారంభం
Sakshi Education
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలపై వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మీడియాలో, సోషల్ మీడియాలో కొందరు ప్రచారాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు.
హర్ సర్కిల్ ఆవిష్కరణ
మహిళా సాధికారతకు మరింత తోడ్పాటునిచ్చే దిశగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ మార్చి 7న ’హర్ సర్కిల్’ పేరిట సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఆవిష్కరించారు. భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళ లు తమ ఆలోచనలను పంచుకునేందుకు ఇది వేదికగా ఉండగలదని ఆమె తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్, ట్విటర్ అకౌంట్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : ప్రభుత్వ కార్యక్రమాలపై వాస్తవం ఏమిటి.. వాస్తవం కానిది ఏమిటనేది ప్రజల్లోకి స్పష్టంగా తీసుకువెళ్లాలని
వాస్తవం ఏమిటి.. వాస్తవం కానిది ఏమిటనేది ప్రజల్లోకి స్పష్టంగా తీసుకువెళ్లాలని తెలిపారు. ఇందుకోసం మార్చి 5న ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్, ట్విటర్ అకౌంట్‌ను ప్రారంభించారు.
హర్ సర్కిల్ ఆవిష్కరణ
మహిళా సాధికారతకు మరింత తోడ్పాటునిచ్చే దిశగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ మార్చి 7న ’హర్ సర్కిల్’ పేరిట సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఆవిష్కరించారు. భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళ లు తమ ఆలోచనలను పంచుకునేందుకు ఇది వేదికగా ఉండగలదని ఆమె తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్, ట్విటర్ అకౌంట్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : ప్రభుత్వ కార్యక్రమాలపై వాస్తవం ఏమిటి.. వాస్తవం కానిది ఏమిటనేది ప్రజల్లోకి స్పష్టంగా తీసుకువెళ్లాలని
Published date : 10 Mar 2021 06:15PM