ఏపీ పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా ప్రతిపక్ష టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (ఉరవకొండ) నియమితులయ్యారు.
పీఏసీతో పాటు మరో రెండు కమిటీలకు కూడా చైర్మన్లు, సభ్యులను నియమిస్తూ సెప్టెంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంచనాల కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీకి చెందిన పీడిక రాజన్నదొర (సాలూరు-ఎస్టీ), పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీకి చెందిన చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట) నియామకమయ్యారు. ఒక్కొక్క కమిటీలో 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గల ఈ మూడు కమిటీల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ): పయ్యావుల కేశవ్ (చైర్మన్), సభ్యులు (ఎమ్మెల్యేలు): కిలివేటి సంజీవయ్య, కోలగట్ల వీరభద్రస్వామి, మేరుగ నాగార్జున, భూమన కరుణాకరరెడ్డి, కరణం ధర్మశ్రీ, జోగి రమేశ్, కె.వి.ఉషశ్రీ చరణ్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి. ఎమ్మెల్సీలు: బీద రవిచంద్ర, డి.జగదీశ్వరరావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం.
అంచనాల కమిటీ: పీడిక రాజన్నదొర (చైర్మన్), సభ్యులు (ఎమ్మెల్యేలు): గుడివాడ అమర్‌నాథ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిరణ్‌కుమార్ గొర్లె, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కై లే అనిల్‌కుమార్, మాదిశెట్టి వేణుగోపాల్, మద్దాలి గిరిధరరావు, ఆదిరెడ్డి భవాని. ఎమ్మెల్సీలు: దువ్వారపు రామారావు, పర్చూరు అశోక్‌బాబు, వెన్నపూస గోపాల్‌రెడ్డి.
పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ: చిర్ల జగ్గిరెడ్డి (చైర్మన్), సభ్యులు (ఎమ్మెల్యేలు): గ్రంథి శ్రీనివాస్, కిలారి వెంకట రోశయ్య, జొన్నలగడ్డ పద్మావతి, అన్నా రాంబాబు, శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్. ఎమ్మెల్సీలు: ఎం.వెంకట సత్యనారాయణరాజు, గునపాటి దీపక్‌రెడ్డి, సోము వీర్రాజు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : పయ్యావుల కేశవ్

Published date : 20 Sep 2019 05:28PM