ఎనిమిదేళ్ల నిషేధానికి గురైన క్రికెట్ కోచ్?
Sakshi Education
జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ హీత్ స్ట్రీక్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది.
అవినీతి నిరోధక నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్ట్రీక్‌పై ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ ఏప్రిల్ 14న ప్రకటించింది. 2029 మార్చి 28వ తేదీతో ఎనిమిదేళ్ల నిషేధం ముగుస్తుందని తెలిపింది. ఈ నిషేధ సమయంలో స్ట్రీక్ ఏ రకమైన క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.
47 ఏళ్ల హీత్ స్ట్రీక్ జింబాబ్వే తరఫున 65 టెస్టుల్లో, 189 వన్డేల్లో బరిలోకి దిగాడు. టెస్టుల్లో 216 వికెట్లు తీసిన అతను 1,990 పరుగులు చేశాడు. వన్డేల్లో 239 వికెట్లు పడగొట్టిన స్ట్రీక్ 2,943 పరుగులు సాధించాడు. 2016– 2018 మధ్యకాలంలో స్ట్రీక్ జింబాబ్వే జాతీయ జట్టుకు, వివిధ టి20 లీగ్‌లలో పలు జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. 2018 ఐపీఎల్‌లో స్ట్రీక్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.
జింబాబ్వే...
రాజధాని: హరారే; కరెన్సీ: జింబాబ్వే డాలర్
జింబాబ్వే ప్రస్తుత అధ్యక్షుడు: ఎమ్మర్సన్ మ్నన్‌గగ్వా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎనిమిదేళ్ల నిషే«ధానికి గురైన క్రికెట్ కోచ్?
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ హీత్ స్ట్రీక్
ఎందుకు : అవినీతి నిరోధక నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు

Published date : 16 Apr 2021 04:19PM