ఎడ్డీ హెర్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడు
Sakshi Education
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్‌లో జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీగా పరిగణించే ఎడ్డీ హెర్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా మానస్ ధామ్నె చరిత్ర సృష్టించాడు.
అమెరికాలోని ఫ్లోరిడాలో డిసెంబర్ 8న జరిగిన అండర్-12 బాలుర సింగిల్స్ ఫైనల్లో పుణేకి చెందిన 11 ఏళ్ల మానస్ 3-6, 6-0, 10-6తో ‘సూపర్ టైబ్రేక్’లో మాక్స్‌వెల్ ఎక్స్‌టెడ్ (అమెరికా)పై విజయం సాధించాడు.
మరోవైపు డబుల్స్ విభాగంలో మానస్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో మానస్ (భారత్)-ఆరవ్ హడా (నేపాల్) జంట 6-7 (5/7), 2-6తో సె హ్యుక్ చో-మిన్సెక్ మాయెంగ్ (కొరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. జూనియర్స్ విభాగంలో ఎడ్డీ హెర్ ఓపెన్, ఆరెంజ్ బౌల్ ఓపెన్ టోర్నీలను గ్రాండ్‌స్లామ్ టోర్నీలుగా భావిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎడ్డీ హెర్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : మానస్ ధామ్నె
ఎక్కడ : ఫ్లోరిడా, అమెరికా

Published date : 09 Dec 2019 06:05PM