Skip to main content

దశాబ్దంలోనే కనిష్టానికి ప్రపంచ వృద్ధి: ఓఈసీడీ

ప్రపంచ ఆర్థిక సంక్షోభం (2008-09) తర్వాత అత్యంత కనిష్టస్థాయిలో ఆర్థిక వృద్ధి 2019 ఏడాదిలోనే నమోదవుతుందని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) సెప్టెంబర్ 19న తెలిపింది.
ప్రపంచ ఆర్థిక వృద్ధి 2018 ఏడాది 3.6 శాతం నుంచి 2019 ఏడాది 2.9 శాతానికి పడిపోతుందని, 2020లో 3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. భారత్‌లో 2019లో వృద్ధి రేటు 5.9 శాతంగా, 2020లో 6.3 శాతంగా ఉంటుందని పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
దశాబ్దంలోనే కనిష్టానికి ప్రపంచ వృద్ధి
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ)
Published date : 21 Sep 2019 06:37PM

Photo Stories