Skip to main content

భారత్‌కు రుణం కొనసాగింపు: ప్రపంచబ్యాంకు

భారత్‌కు సుమారు రూ.42వేల కోట్ల వార్షిక రుణసాయం కొనసాగుతుందని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ అక్టోబర్ 26న వెల్లడించారు.
ప్రపంచ బ్యాంకు రుణసాయంతో భారత్‌లో దాదాపు 97 పథకాలు అమలవుతున్నాయి. భారత్ పర్యటనకు వచ్చిన డేవిడ్ మల్పాస్ ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌లతో సమావేశమయ్యారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్‌కు సుమారు రూ.42వేల కోట్ల వార్షిక రుణసాయం కొనసాగింపు
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్
Published date : 28 Oct 2019 05:36PM

Photo Stories