Skip to main content

బాఫ్టా అంబాసిడర్‌గా నియమితులైన ఆస్కార్ విజేత?

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది.
Edu news

‘బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్‌ (బాఫ్టా)’ సంస్థ ఈ అరుదైన గుర్తింపును రెహమాన్‌కి అందించింది. ఇండియన్ బ్రేక్ త్రూ ఇన్షియేటివ్ అంబాసిడర్గా రెహమాన్ నియమించినట్లు నవంబర్ 30న ఆ సంస్థ తెలిపింది. బాఫ్టా రాయబారిగా రెహమాన్ ఇకపై నెట్‌ఫ్లిక్స్‌తో కలసి భారతదేశంలోని ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించాల్సి ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : బాఫ్టా అంబాసిడర్‌గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : ఏఆర్ రెహమాన్
ఎక్కడ : భారత్
ఎందుకు : నెట్‌ఫ్లిక్స్‌తో కలసి భారతదేశంలోని ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించేందుకు

Published date : 01 Dec 2020 05:40PM

Photo Stories