ఆసియా క్రీడల్లో చెస్ పునరాగమనం
Sakshi Education
ఆసియా క్రీడల్లో చెస్ మెడల్ ఈవెంట్‌గా పునరాగమనం చేయనుంది. 2022లో చైనాలోని హాంగ్జౌలో జరిగే ఆసియా క్రీడల్లో చెస్‌ను మళ్లీ ప్రవేశ పెడుతున్నట్లు ఈ క్రీడల నిర్వాహక కమిటీ మార్చి 12న తెలిపింది.
2022లో సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి. వరుసగా 2006 దోహా... 2010 గ్వాంగ్‌జూ ఆసియా క్రీడల్లో పతకాంశంగా ఉన్న చెస్‌ను ఆ తర్వాతి రెండు ఆసియా క్రీడల్లో నిర్వహించలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 ఆసియా క్రీడల్లో చెస్ పునరాగమనం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : ఆసియా క్రీడల నిర్వాహక కమిటీ
ఎక్కడ : హాంగ్జౌ, చైనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 ఆసియా క్రీడల్లో చెస్ పునరాగమనం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : ఆసియా క్రీడల నిర్వాహక కమిటీ
ఎక్కడ : హాంగ్జౌ, చైనా
Published date : 13 Mar 2019 03:47PM