ఆంధ్రప్రదేశ్ కార్ల్‌లో ఇర్మా సంస్థ ఏర్పాటుకు శంకుస్థాపన
Sakshi Education
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ (ఇర్మా) సంస్థను ఏపీ కార్ల్ (ఆంధ్రప్రదేశ్ పశు సంవర్థక, ఆధునిక పరిశోధన సంస్థ - ఏపీ సీఏఆర్‌ఎల్) వద్ద ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు.
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల పట్టణ సమీపంలోని ఏపీ కార్ల్ వద్ద ఇర్మా సంస్థ ఏర్పాటుకు... ఏపీ ప్రభుత్వం, ఇర్మా సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది.
ఒప్పదం ప్రకారం... గుజరాత్‌కి చెందిన విద్యా సంస్థ ఇర్మా గ్రామీణ మహిళా సాధికారత, గ్రామీణ యువతకు ఉపాధి సామర్థ్యాలను పెంపొందించేలా శిక్షణ ఇస్తుంది. ఇర్మాలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి సర్టిఫికెట్ కోర్సులు, రెండవ సంవత్సరం నుంచి డిప్లొమా కోర్సులు ప్రారంభిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ (ఇర్మా) సంస్థ ఏర్పాటుకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఏపీ కార్ల్, పులివెందుల, వైఎస్సార్ కడప జిల్లా
ఎందుకు : గ్రామీణ మహిళా సాధికారత, గ్రామీణ యువతకు ఉపాధి సామర్థ్యాలను పెంపొందించేలా శిక్షణ ఇచ్చేందుకు

Published date : 26 Dec 2020 05:54PM