Skip to main content

అమెరికా, ఒమన్‌లకు వన్డే హోదా

అమెరికా, ఒమన్ దేశాలకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే జట్ల హోదా లభించింది.
యూఏఈలోని దుబాయ్‌లో ఏప్రిల్ 24న జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-2లో ఒమన్ నాలుగు వికెట్లతో నమీబియాపై, అమెరికా 84 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై విజయం సాధించడంతో వన్డే హోదాకు అర్హత సాధించాయి. డివిజన్-2లో ప్రస్తుతం స్కాట్లాండ్, నేపాల్ ఉన్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అమెరికా, ఒమన్‌లకు ఐసీసీ వన్డే జట్ల హోదా
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
Published date : 26 Apr 2019 06:58PM

Photo Stories