Skip to main content

ఐహెచ్‌ఎఫ్‌లో విలీనానికి ఎల్‌వీబీ ఆమోదం

గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్‌‌స (ఐహెచ్‌ఎఫ్)లో విలీనానికి ప్రైవేట్ రంగ లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ) బోర్డు ఏప్రిల్ 5న ఆమోదముద్ర వేసింది.
ఈ విలీన ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. విలీన ప్రతిపాదన ప్రకారం.. ప్రతీ 100 ఎల్‌వీబీ షేర్లకు (రూ. 10 ముఖవిలువ) ఐహెచ్‌ఎఫ్ షేర్లు 14 (రూ. 2 ముఖవిలువ) కేటాయించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐహెచ్‌ఎఫ్‌లో విలీనానికి ఎల్‌వీబీ ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ) బోర్డు
Published date : 06 Apr 2019 05:52PM

Photo Stories