Skip to main content

ఐఎన్‌ఎఫ్‌ను రద్దు చేసుకున్న అమెరికా, రష్యా

ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కుదిరిన అణు క్షిపణుల నిరోధక ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అమెరికా-రష్యా ఆగస్టు 2న ప్రకటించాయి.
భూమి నుంచి ప్రయోగించే స్వల్ప, మధ్యంతర శ్రేణి అణ్వస్త్ర, ఇతర క్షిపణుల ప్రయోగాలను నిషేధిస్తూ అమెరికా-రష్యాల మధ్య 1987లో ఐఎన్‌ఎఫ్ (ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్) ఒప్పందం కుదిరింది. ఆయుధ పోటీని తగ్గించే లక్ష్యంతో ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐఎన్‌ఎఫ్ (ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్) ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : అమెరికా-రష్యా
Published date : 03 Aug 2019 05:45PM

Photo Stories