ఐఐటీ మద్రాస్‌తో ఇండియన్ బ్యాంక్ జట్టు
Sakshi Education
స్టార్టప్ సంస్థలకు రుణాలు అందించేందుకు సంబంధించి ఐఐటీ మద్రాస్ ఇన్‌క్యుబేషన్ సెల్ (ఐఐటీఎంఐసీ)తో ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ జట్టు కట్టింది.
దీని ప్రకారం ఇండ్ స్ప్రింగ్ బోర్డ్ కార్యక్రమం కింద సాంకేతికత, నిధులపరంగా పటిష్టమైన స్టార్టప్ సంస్థల గురించి, వాటి వ్యాపార విధానం గురించి ఇండియన్ బ్యాంక్‌కు ఐఐటీఎంఐసీ వివరాలు ఇస్తుంది. ఈ సంస్థల వర్కింగ్ క్యాపిటల్ లేదా యంత్ర పరికరాల కొనుగోలు మొదలైన వాటికి రూ. 50 కోట్ల దాకా రుణాలను ఇండియన్ బ్యాంక్ అందిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఐటీ మద్రాస్ ఇన్‌క్యుబేషన్ సెల్ (ఐఐటీఎంఐసీ)తో జట్టు
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్
ఎందుకు : స్టార్టప్ సంస్థలకు రుణాలు అందించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఐటీ మద్రాస్ ఇన్‌క్యుబేషన్ సెల్ (ఐఐటీఎంఐసీ)తో జట్టు
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్
ఎందుకు : స్టార్టప్ సంస్థలకు రుణాలు అందించేందుకు
Published date : 21 Oct 2020 05:44PM