2021 ఆసియా మహిళల బాక్సింగ్ టోర్నీ ఏ నగరంలో జరగనుంది?
Sakshi Education
భారత రాజధాని నగరం న్యూఢిల్లీలో 2021, మే 21 నుంచి 31 వరకు ఆసియా మహిళల బాక్సింగ్ టోర్నీ జరగనుంది.
ఉగాండా...
రాజధాని: కంపాలా; కరెన్సీ: ఉగాండా షిల్లింగ్
ఉగాండా ప్రస్తుత అధ్యక్షుడు: యోవేరి కగుటా ముసేవేని
ఉగాండా ప్రస్తుత ప్రధాని: రుహకన రుగుండ
ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఏప్రిల్ 7న ప్రకటించారు. స్టార్ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు) ఏడో పతకం లక్ష్యంగా బరిలోకి దిగనుంది. జట్టులోకి ఎంపికైన ఇతర బాక్సర్లలో... మోనిక (48 కేజీలు), సాక్షి (54 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సిమ్రన్‌జిత్ (60 కేజీలు), బసుమతారి (64 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), సవీటి (81 కేజీలు), అనుపమ (ప్లస్ 81) ఉన్నారు. 2019లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఆరు పతకాలు లభించాయి.
ఉగాండాలో శిక్షణకు అవినాశ్...
స్టీపుల్‌చేజ్ 3వేల మీటర్ల విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే ఉగాండాలో ఏప్రిల్ 10 నుంచి జూలై 20 వరకు ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడు. లాంగ్‌డిస్టెన్స్ రన్నింగ్‌లో ఆఫ్రికా దేశాలకు మేటి అథ్లెట్స్‌ను అందించిన చరిత్ర ఉంది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ అవినాశ్ శిక్షణ కోసం రూ. 28,95,150 విడుదల చేసింది.
ఉగాండాలో శిక్షణకు అవినాశ్...
స్టీపుల్‌చేజ్ 3వేల మీటర్ల విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే ఉగాండాలో ఏప్రిల్ 10 నుంచి జూలై 20 వరకు ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడు. లాంగ్‌డిస్టెన్స్ రన్నింగ్‌లో ఆఫ్రికా దేశాలకు మేటి అథ్లెట్స్‌ను అందించిన చరిత్ర ఉంది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ అవినాశ్ శిక్షణ కోసం రూ. 28,95,150 విడుదల చేసింది.
ఉగాండా...
రాజధాని: కంపాలా; కరెన్సీ: ఉగాండా షిల్లింగ్
ఉగాండా ప్రస్తుత అధ్యక్షుడు: యోవేరి కగుటా ముసేవేని
ఉగాండా ప్రస్తుత ప్రధాని: రుహకన రుగుండ
Published date : 08 Apr 2021 05:41PM