Skip to main content

B Arch Course Admissions : డాక్టర్‌ వైఎస్సార్‌ యూనివర్శిటీలో బీఆ­ర్క్‌ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్శిటీ.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/ ప్రైవేట్‌/మైనారిటీ/అన్‌ ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో బీఆ­ర్క్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Government/Private/Minority/Unaided Educational Institutions admissions announcement  B.R.C course admission details 2024-25 at Dr. YSR Architecture and Fine Arts University  Dr. YSR Architecture and Fine Arts University Kadapa admissions for 2024-25 academic year Bachelor of Architecture course admissions at Dr YSR University  Dr. YSR Architecture and Fine Arts University admission notice 2024-25  Application form for B.R.C course at Dr. YSR Architecture and Fine Arts University

»    కోర్సుల వివరాలు: బీఆర్క్‌(రెగ్యులర్‌)డిగ్రీ కోర్సు
»    అర్హత: మ్యాథ్స్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/బయాలజీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. నాటా–2024 పరీక్షలో వ్యాలిడ్‌ స్కోరు సాధించి ఉండాలి.
»    ఎంపిక విధానం: నాటా–2024 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 12.08.2024.
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 19.08.2024.
»    సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ తేది: 13.08.2024 నుంచి 20.08.2024 వరకు
»    వెబ్‌ ఆప్షన్‌ తేదీలు: 26.08.2024, 27.08.2024
»    మొదట విడత ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 29.08.2024.
»    తరగతుల ప్రారంభం: 02.09.2024.
»    వెబ్‌సైట్‌: https://apsche.ap.gov.in/arch

AP Formative Assessment 1 Exams Time Table 2024 : 1-10వ త‌ర‌గ‌తి ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షల తేదీలు ఇవే.. త‌ప్ప‌ని స‌రిగా రాయాల్సిందే.. ఈ మార్కులను..
 

Published date : 20 Aug 2024 10:34AM

Photo Stories