Skip to main content

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో టాప్‌-10 ర్యాంకర్లు వీరే..!

AP EAPCET 2025 ఫలితాలు విడుదలయ్యాయి.
AP EAMCET Toppers List 2025, Check Top 10 Rank list here  AP EAPCET 2025 Results Released

ఇంజినీరింగ్, అగ్రికల్చర్ - ఫార్మసీ విభాగాల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హైదరాబాద్‌లో మొత్తంగా 145 కేంద్రాలలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 3,62,448 మంది దరఖాస్తు చేసుకోగా, 3,40,300 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇంజినీరింగ్ విభాగంలో టాప్-10 ర్యాంకర్లు వీరే..

ర్యాంక్ విద్యార్థి పేరు నివాసం
1 అనిరుధ్ రెడ్డి హైదరాబాద్, వనస్థలిపురం
2 భానుచరణ్ రెడ్డి శ్రీకాళహస్తి, తిరుపతి
3 యశ్వంత్ సాత్విక్ పశ్చిమగోదావరి, పాలకొల్లు
4 రామచరణ్‌ రెడ్డి తిమ్మాపురం, నంద్యాల జిల్లా
4 యు. రామచరణ్‌ రెడ్డి తిమ్మాపురం, నంద్యాల జిల్లా
5 భూపతి నితిన్‌ అగ్నిహోత్రి అనంతపురం న్యూటౌన్
6 టి. విక్రమ్‌ లేవి గుంటూరు
7 దేశిరెడ్డి మణిదీప్‌ రెడ్డి చిత్తూరు జిల్లా
8 ఎస్‌. త్రిశూల్‌ వడ్డేపల్లి, హన్మకొండ
9 ధర్మాన జ్ఞాన రుత్విక్‌ సాయి నరసన్నపేట- శ్రీకాకుళం
10 భద్రిరాజు వెంకటమణి ప్రీతమ్‌ కందుకూరు- పొట్టిశ్రీరాములు నెల్లూరు


అగ్రికల్చర్ - ఫార్మసీ విభాగంలో టాప్-10 ర్యాంకర్లు వీరే..

 

 

ర్యాంక్ విద్యార్థి పేరు నివాసం
1 రామాయణం వెంకట నాగసాయి హర్షవర్దన్‌ పెనమలూరు, కృష్ణా జిల్లా
2 షన్ముఖ నిశాంత్‌ అక్షింతల చందానగర్, రంగారెడ్డి జిల్లా
3 డేగల అకీరనంద వినయ్‌ మల్లేశ్‌ కుమార్‌ ఆలమూరు, కోనసీమ
4 వై. షణ్ముఖ్‌ వడ్డేపల్లి, హన్మకొండ
5 యెలమోలు సత్య వెంకట్‌ తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి
6 సిరిదెళ్ల శ్రీ సాయి గోవర్దన్‌ పెద్దాపురం, కాకినాడ
7 జి. లక్ష్మీ చరణ్‌ సీతమ్మధార, విశాఖ
8 దర్భ కార్తిక్‌ రామ్‌ కిరీటి రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి
9 కొడవటి మోహిత్‌ శ్రీరామ్‌ చాగళ్లు, తూర్పుగోదావరి
10 దేశిన సూర్య చరణ్‌ తొండంగి, కాకినాడ

 

AP EAMCET 2025 Results Released : ఏపీ ఈఎంసెట్ ఫలితాలు విడుదల..డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published date : 09 Jun 2025 08:50AM

Photo Stories