IARI New Recruitment 2024 : ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI), సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 03
అర్హత: M.Sc/ M.Tech/ ME/ MCA లేదా PhD
వయస్సు: 35ఏళ్లకు మించకూడదు.
వేతనం: నెలకు రూ. 37,000/
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 18, 2024
#Tags