UPSC Civils Prelims Exam 2024 Paper-1 General Studies Question Paper With Key

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ 2024 ప‌రీక్ష జూన్ 16వ తేదీన పేప‌ర్‌-1 (GS) ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్రారంభం అయ్యి.. 11:30కు ముగిసింది. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకంగా కొశ్చ‌న్ పేప‌ర్ తో పాటు కీ కూడా www.sakshieducation.comలో అందుబాటులో ఉంచింది. ప్ర‌త్యేకంగా ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులతో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ 2024 పేప‌ర్‌-1 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్రిపేర్ చేయించింది. ఈ 'కీ' కేవ‌లం మీకు అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. అంతిమంగా యూపీఎస్సీ విడుద‌ల చేసే 'కీ' మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోండి.

#Tags