వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science and Technology) క్విజ్ (January 1st-7th 2024)
1. ఆరోహన్ పథకం ద్వారా ఉన్నత విద్యలో STEM సబ్జెక్టులను ప్రోత్సహించడానికి అస్సాం ప్రభుత్వం ఏ విద్యా సంస్థతో కలిసి పనిచేసింది?
ఎ. IIT ఢిల్లీ
బి. IIT గౌహతి
సి. IIT బాంబే
డి. IIT ఖరగ్‌పూర్
- View Answer
- Answer: బి
2. వాతావరణ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి భారతీయ పొగాకు రైతుల కోసం ఏ రెండు కంపెనీలు ITCతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి?
ఎ. స్కైమెట్ మరియు IBM
బి. స్కైమెట్ మరియు యాక్సెంచర్
సి. విప్రో మరియు స్కైమెట్
డి. మైక్రోసాఫ్ట్ మరియు స్కైమెట్
- View Answer
- Answer: డి
3. భారతదేశంలో వైద్య పరికరాల దిగుమతిని సులభతరం చేయడానికి 'నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS)'ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
ఎ. విప్రో
బి. ఇన్ఫోసిస్
బి. HCL టెక్నాలజీస్
డి. TCS
- View Answer
- Answer: డి
4. ఇస్రో మరియు స్పేస్ఎక్స్ ఒప్పందం ప్రకారం.. ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది?
ఎ. GSAT-20
బి. ఇన్సాట్-4ఎ
సి. PSLV-C48
డి. కార్టోశాట్-2E
- View Answer
- Answer: ఎ
5. భారతదేశ nuclear prowessని పెంపొందించడంలో గణనీయమైన ప్రగతిని సూచిస్తూ రూ. 400 కోట్ల డెమోన్స్ట్రేషన్ ఫాస్ట్ రియాక్టర్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్
బి. ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్
సి. కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్
డి. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం
- View Answer
- Answer: బి
6. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ప్రారంభించిన పథకం పేరు ఏమిటి?
ఎ. ఎర్త్ క్వెస్ట్
బి. పృథ్వీ
సి. సైన్స్విజన్
డి. జియోఎక్స్ప్లోరర్
- View Answer
- Answer: బి
7. ISRO,NRSC ఒప్పందం ప్రకారం..గ్రీన్ హైవేస్ పాలసీకి అనుగుణంగా నేషనల్ హైవేస్ నెట్వర్క్ కోసం "గ్రీన్ కవర్ ఇండెక్స్"ని అభివృద్ధి చేయడానికి 3ఏళ్ల ఒప్పంద తీర్మానంపై సంతకం చేసిన సంస్థ ఏంటి?
ఎ. పర్యావరణ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
బి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
సి. నీతి ఆయోగ్
డి. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: బి
8. భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వాంచో వుడెన్ క్రాఫ్ట్.. ఇటీవల భౌగోళిక సూచిక (GI) ట్యాగ్‌ని పొందింది?
ఎ. ఒడిశా
బి. కేరళ
సి. అరుణాచల్ ప్రదేశ్
డి. రాజస్థాన్
- View Answer
- Answer: సి
9. బైమాన్యువల్ మొబైల్ మానిప్యులేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన రోబోటిక్ సిస్టమ్ పేరు ఏమిటి?
ఎ. మొబైల్ అలోహా
బి. నానోబాట్ X
సి. క్వాంటం GRIP
డి. ManipuBOT
- View Answer
- Answer: ఎ
10. భారతదేశం మరియు USAID మధ్య ఏ సంవత్సరం నాటికి MoU'నికర సున్నా కార్బన్ ఉద్గారాన్ని' సాధించడంలో భారతీయ రైల్వేలకు సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ. 2025
బి. 2028
సి. 2030
డి. 2035
- View Answer
- Answer: సి
11. బయోటెక్నాలజీ రంగంలో.. ఐఐటీ మద్రాస్ మరియు ఐఐటీ మండి పరిశోధకులు సాధించిన విజయం ఏంటి?
ఎ. జంతువుల జన్యు మార్పు
బి. కొత్త ఎరువుల అభివృద్ధి
సి. మెరుగైన పంట దిగుబడి సాంకేతికతలు
డి. క్యాన్సర్ నిరోధక ఔషధం ఉత్పత్తి
- View Answer
- Answer: డి
12. ఇటీవలే భౌగోళిక సూచిక ట్యాగ్‌ని అందుకున్న లంజియా సౌరా పెయింటింగ్స్ ,డోంగారియా కోండ్ శాలువాతో అనుసంధానమైన భారతీయ రాష్ట్రం ఏది?
ఎ. మహారాష్ట్ర
బి. ఉత్తర ప్రదేశ్
సి. ఒడిశా
డి. కేరళ
- View Answer
- Answer: సి
13. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులను ఉపయోగించి అంతరిక్షంలో శక్తిని ఉత్పత్తి చేసే ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో 100 W పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్‌ను ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించింది?
ఎ. ఇస్రో
బి. నాసా
సి. ESA
డి. CNSA
- View Answer
- Answer: ఎ
14. జాతీయ GI డ్రైవ్ మిషన్‌లో తేనె, బియ్యం మరియు తంగెయిల్ చీరల వంటి ఉత్పత్తులకు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్‌లను సొంతం చేసుకుంది?
ఎ. ఒడిశా
బి. పశ్చిమ బెంగాల్
సి. అస్సాం
D. కేరళ
- View Answer
- Answer: బి