Science and Technology Bit Bank: భారత్‌లో ఇప్పటివరకు ఎన్ని అణు రియాక్టర్లను ఏర్పాటు చేశారు?
1. కింది వాటిలో పునర్వినియోగ శక్తి వనరు ఏది?
ఎ) సౌరశక్తి
బి) పవనశక్తి
సి) జలవిద్యుత్
డి) పైవన్నీ
- View Answer
- Answer: డి
2. దేశంలో మొదటి జియోథర్మల్ ప్లాంటును ఏ రాష్ట్రంలో∙ఏర్పాటు చేశారు?
ఎ) ఛత్తీస్‌గఢ్
బి) జమ్ము–కశ్మీర్
సి) ఉత్తరాఖండ్
డి) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
3. భారత్ ఏ దేశ సహకారంలో తమిళనాడులోని కుడంకుళంలో రియాక్టర్లను ఏర్పాటు చేసింది?
ఎ) ఫ్రాన్స్
బి) రష్యా
సి) అమెరికా
డి) జపాన్
- View Answer
- Answer: బి
4. బగాసే కో జనరేషన్ పద్ధతిలో శక్తిని దేని నుంచి ఉత్పత్తి చేస్తారు?
ఎ) కలప
బి) చెరకు పిప్పి
సి) పశువుల పేడ
డి) రంపపు పొట్టు
- View Answer
- Answer: బి
5. పునర్వినియోగ శక్తి వనరుల ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?
ఎ) మహారాష్ట్ర
బి) ఆంధ్రప్రదేశ్
సి) తెలంగాణ
డి) తమిళనాడు
- View Answer
- Answer: డి
6. కేంద్ర శక్తి, పునర్వినియోగ శక్తి వనరుల శాఖా మంత్రి ఎవరు?
ఎ) జె.పి.నడ్డా
బి) ప్రహ్లాద్ జోషి
సి) వెంకయ్యనాయుడు
డి) హర్షవర్ధన్
- View Answer
- Answer: బి
7. దేశంలో బ్యాటరీ ఆధారంగా నడిచే మొదటి కారు ఏది?
ఎ) నానో
బి) రెవా
సి) బోల్ట్
డి) ఏదీకాదు
- View Answer
- Answer: బి
8. ఏ రాష్ట్రంలో అత్యధిక సముద్ర తరంగశక్తి అందుబాటులో ఉంది?
ఎ) గుజరాత్
బి) తమిళనాడు
సి) గోవా
డి) ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: ఎ
9. సూర్యుడి కిరణశక్తి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏమంటారు?
ఎ) సోలార్ థర్మల్
బి) సోలార్ ఫొటోవోల్టాయిక్స్
సి) సోలార్ ట్రాన్స్ఫర్మేషన్
డి) సోలార్ ఎలక్ట్రిసిటీ
- View Answer
- Answer: బి
10. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ’ ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్
బి) భోపాల్
సి) చెన్నై
డి) కాన్పూర్
- View Answer
- Answer: సి
11. ‘నేషనల్ సెంటర్ ఫర్ ఓల్టాయిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్’ (ఎన్సీపీఆర్ఈ)ను ఏ ఐఐటీ వద్ద ఏర్పాటు చేశారు?
ఎ) ఐఐటీ – బాంబే
బి) ఐఐటీ – కాన్పూర్
సి) ఐఐటీ – చెన్నై
డి) ఐఐటీ – ఢిల్లీ
- View Answer
- Answer: ఎ
12. షేల్ అనేది ఒక రకమైన ..?
ఎ) చెట్టు
బి) శిల
సి) చమురు
డి) ఉప్పు నీరు
- View Answer
- Answer: బి
13. భారత్‌లో ఇప్పటివరకు ఎన్ని అణు రియాక్టర్లను ఏర్పాటు చేశారు?
ఎ) 18
బి) 19
సి) 20
డి) 23
- View Answer
- Answer: డి
14. దేశంలో మొత్తం ఎంత విస్తీర్ణంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి?
ఎ) 26,000 చ.కి.మీ.
బి) 13,000 చ.కి.మీ.
సి) లక్ష చ.కి.మీ.
డి) పది లక్షల చ.కి.మీ.
- View Answer
- Answer: ఎ
15. కేంద్ర శక్తి మంత్రిత్వ శాఖకు శక్తి సంబంధిత సాంకేతిక అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేది?
ఎ) సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
బి) సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ
సి) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
డి) పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
- View Answer
- Answer: బి
16. కింది వాటిలో షేల్ గ్యాస్ వెలికితీతలో ఉపయోగించే విధానం ఏది?
ఎ) ఫ్రాంకింగ్
బి) విట్రిఫికేషన్
సి) ట్రాన్స్ ఎస్టరిఫికేషన్
డి) ఏదీకాదు
- View Answer
- Answer: ఎ
17. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మోతాదులో వినియోగించే శక్తి వనరు ఏది?
ఎ) అణుశక్తి
బి) సౌరశక్తి
సి) సహజవాయువు
డి) బొగ్గు
- View Answer
- Answer: డి
18. ఏ మాత్రం కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేయని శక్తి వనరు ఏది?
ఎ) సహజవాయువు
బి) బయో ఇథనాల్
సి) బయోడీజిల్
డి) హైడ్రోజన్
- View Answer
- Answer: డి
19. కింది వాటిలో సోలార్సెల్స్ నిర్మాణంలో దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) సిల్వర్
బి) ఇనుము
సి) అల్యూమినియం
డి) సిలికాన్
- View Answer
- Answer: డి
20. ‘ఎల్లో కేక్’ అని దేన్ని పేర్కొంటారు?
ఎ) రేడియం
బి) యురేనియం
సి) నెఫ్ట్యూనియం
డి) థోరియం
- View Answer
- Answer: బి
21. భారత్‌లో అధిక మోతాదులో ఉన్న అణు ఇంధనం ఏది?
ఎ) యురేనియం
బి) థోరియం
సి) ఫ్లుటోనియం
డి) పైవన్నీ
- View Answer
- Answer: బి
22. మోనజైట్ నిల్వలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ) కేరళ
బి) ఒడిశా
సి) పంజాబ్
డి) పశ్చిమబెంగాల్
- View Answer
- Answer: ఎ
23. పైరానోమీటర్ అనే పరికరం ద్వారా దేన్ని కొలుస్తారు?
ఎ) పవనశక్తి
బి) సౌరశక్తి సామర్థ్యం
సి) సౌరవికిరణం
డి) సముద్ర తరంగశక్తి
- View Answer
- Answer: సి
24. భారత్‌లో అత్యధిక సౌర వికిరణం చేరే రాష్ట్రం ఏది?
ఎ) తమిళనాడు
బి) అసోం
సి) రాజస్థాన్
డి) హర్యానా
- View Answer
- Answer: సి
25. కింది వాటిలో విచ్ఛిత్తి చెందని ఐసోటోపు ఏది?
ఎ) యురేనియం–238
బి) యురేనియం–233
సి) యురేనియం– 235
డి) ఫ్లుటోనియం– 239
- View Answer
- Answer: ఎ
26. భారతదేశ మొదటి దశ రియాక్టర్ ఏది?
ఎ) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్
బి) అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్
సి) ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్
డి) ఎవల్యూషనరీ ప్రెజరైజ్డ్ రియాక్టర్
- View Answer
- Answer: సి
27. అనుసంధానం చేసిన అనేక సోలార్ కలెక్టర్లను ఏమని పిలుస్తారు?
ఎ) సోలార్ సెల్స్
బి) సోలార్ ఆర్రే
సి) సోలార్ సెంటర్
డి) సోలార్ కాంస్ట్రేటర్
- View Answer
- Answer: బి
28. కింది వాటిలో సోలార్ పాండ్‌లో ఉండేది?
ఎ) ఉప్పు
బి) చక్కెర
సి) రాయి
డి) సున్నం
- View Answer
- Answer: ఎ
29. దేశంలో మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) కాక్రపార
బి) కల్పక్కం
సి) కైగా
డి) తారాపూర్
- View Answer
- Answer: బి
30. ‘న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) ముంబై
బి) బెంగళూరు
సి) చెన్నై
డి) హైదరాబాద్
- View Answer
- Answer: ఎ
31. దేశవ్యాప్తంగా జియోథర్మల్ శక్తికి సంబంధించి అధ్యయనం చేస్తున్న సంస్థ ఏది?
ఎ) సర్వే ఆఫ్ ఇండియా
బి) నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
సి) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
డి) నేషనల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కార్పొరేషన్
- View Answer
- Answer: బి
32. పుగా జియోథర్మల్ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) జమ్ము–కశ్మీర్
బి) ఛత్తీస్‌గఢ్
సి) తమిళనాడు
డి) మణిపూర్
- View Answer
- Answer: ఎ
33. దేశంలో అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఎక్కడ ఉంది?
ఎ) జరియా
బి) బొకారో
సి) రాణిగంజ్
డి) తాల్చేర్
- View Answer
- Answer: సి
34. దేశంలో మొదటిసారిగా చమురు బావిని ఎక్కడ తవ్వారు?
ఎ) బాంబేహై
బి) దిగ్భోయ్
సి) మెరినా బీచ్
డి) కచ్
- View Answer
- Answer: బి
35. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కార్పొరేషన్ (NHPC) ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
ఎ) హైదరాబాద్
బి) ఫరీదాబాద్
సి) ముంబై
డి) న్యూఢిల్లీ
- View Answer
- Answer: బి
36. కింది వాటిలో దేన్ని మండిస్తే నీరు విడుదలవుతుంది?
ఎ) హైడ్రోజన్
బి) బయోగ్యాస్
సి) మీథేన్
డి) ఆక్సిజన్
- View Answer
- Answer: ఎ
37. గుజరాత్లో ఎన్ని భార జల ప్లాంట్లు ఉన్నాయి?
ఎ) 2
బి) 1
సి) 3
డి) 5
- View Answer
- Answer: ఎ
38. ట్యుటికోరన్ భారజల ప్లాంటు ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) తమిళనాడు
బి) మహారాష్ట్ర
సి) రాజస్థాన్
డి) కేరళ
- View Answer
- Answer: ఎ
39. కింది వాటిలో పరిశోధన రియాక్టర్ ఏది?
ఎ) అప్సర
బి) ధ్రువ
సి) కామిని
డి) పైవన్నీ
- View Answer
- Answer: డి
40. దేశంలో ‘అణుశక్తి సంఘం’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1945
బి) 1948
సి) 1952
డి) 1954
- View Answer
- Answer: బి
41. సీబీఎం అంటే..?
ఎ) కంబైన్డ్ బెడ్ మీథేన్
బి) కోల్ బెడ్ మీథేన్
సి) కంప్రెస్డ్ బెడ్ మీథేన్
డి) ఏదీకాదు
- View Answer
- Answer: బి
42. రక్త సరఫరాలో అవరోధాలను తొలగించడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోపు ఏది?
ఎ) అయోడిన్ –131
బి) కోబాల్ట్ – 60
సి) సోడియం – 24
డి) పాస్ఫరస్ – 32
- View Answer
- Answer: సి
43. అత్యధిక మోతాదు రేడియోధార్మిక ఐసోటోపులను ఉత్పత్తి చేసే సంస్థ ఏది?
ఎ) బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
బి) న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
సి) బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ
డి) రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ
- View Answer
- Answer: సి
44. దేశంలో మొదటి రియాక్టర్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1949
బి) 1959
సి) 1969
డి) 1979
- View Answer
- Answer: సి
45. ‘సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్’ ఎక్కడ ఉంది?
ఎ) కోల్‌కతా
బి) ఫరీదాబాద్
సి) అలహాబాద్
డి) అహ్మదాబాద్
- View Answer
- Answer: ఎ
46. ‘లోక్తక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు’ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) మధ్యప్రదేశ్
బి) తమిళనాడు
సి) సిక్కిం
డి) మణిపూర్
- View Answer
- Answer: డి
47. కింది వాటిలో హైడ్రోజన్ శక్తిని వినియోగించడానికి కావాల్సింది ఏది?
ఎ) ఫ్యుయల్ సెల్
బి) హైడ్రోజన్
సి) బ్యాటరీ
డి) పైవన్నీ
- View Answer
- Answer: డి
48. భారత్‌లో స్థూలంగా ఎన్ని టన్నుల బొగ్గు నిల్వలున్నాయి?
ఎ) 250 బిలియన్ టన్నులు
బి) 301 బిలియన్ టన్నులు
సి) 1050 బిలియన్ టన్నులు
డి) 2040 బిలియన్ టన్నులు
- View Answer
- Answer: బి
49. కింది వాటిలో దేన్ని నవీన శక్తి వనరుగా పేర్కొంటారు?
ఎ) హైడ్రోజన్ శక్తి
బి) జియోథర్మల్ శక్తి
సి) సముద్ర తరంగశక్తి
డి) పైవన్నీ
- View Answer
- Answer: డి
50. దేశంలోని మొత్తం సహజవాయువు నిల్వలు ఎన్ని?
ఎ) 1.074 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు
బి) 2.57 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు
సి) 3.05 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు
డి) 5.56 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు
- View Answer
- Answer: ఎ
51. ప్రైవేట్ రంగంలో మెగాపవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి, శక్తి కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఏది?
ఎ) పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్
బి) పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ (పీటీసీ)
సి) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
డి) సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- View Answer
- Answer: బి
52. సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
ఎ) జాదవ్‌పూర్
బి) కరైకుడి
సి) చండీగఢ్
డి) బెల్గావ్
- View Answer
- Answer: బి
53. పూర్తిగా బయోడీజిల్‌పై నడిచే వ్యవసాయ ట్రాక్టర్లను రూపోందించిన సంస్థ ఏది?
ఎ) టాటా
బి) మహీంద్రా – మహీంద్రా
సి) బజాజ్ ఆటో
డి) ఏదీకాదు
- View Answer
- Answer: బి
54. ప్రధానంగా వ్యవసాయ రంగానికి శక్తి అందించే అణు రియాక్టర్ ఎక్కడ ఉంది?
ఎ) కోట, రాజస్థాన్
బి) తారాపూర్, మహారాష్ట్ర
సి) కల్పక్కం, తమిళనాడు
డి) నరోరా, ఉత్తరప్రదేశ్
- View Answer
- Answer: డి
55. అగ్నిపర్వతాల్లో ఏ రకమైన శక్తి ఉంటుంది?
ఎ) అణుశక్తి
బి) జియోథర్మల్ శక్తి
సి) హైడ్రోజన్ శక్తి
డి) యాంత్రిక శక్తి
- View Answer
- Answer: బి