Indian Geography Bit Bank: భారతదేశం ఏ నిల్వలను అధికంగా కలిగి ఉంది?
1. లిటిల్ అండమాన్ –కార్ నికోబార్ దీవుల మధ్య ఉన్న చానల్?
1) 8ని
2) 9ని
3) 10ని
4) డంకన్ చానల్
- View Answer
- Answer: 3
2. ముంబై – పుణెల మధ్య ఉన్న కనుమ ఏది?
1) పాల్ ఘాట్
2) థాల్ ఘాట్
3) బోర్ ఘాట్
4) షీన్ ఘాట్
- View Answer
- Answer: 2
3. ఉష్ణోగ్రత వల్ల అధికంగా బీటలు వారే నేలలు ఏవి?
1) ఒండలి నేలలు
2) నల్ల నేలలు
3) లాటరైట్ నేలలు
4) ఎర్ర నేలలు
- View Answer
- Answer: 2
4. భారతదేశం ఏ నిల్వలను అధికంగా కలిగి ఉంది?
1) ప్లుటోనియం
2) ప్లాటినం
3) థోరియం
4) యురేనియం
- View Answer
- Answer: 3
5. 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రెండో రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) మహారాష్ట్ర
4) బిహార్
- View Answer
- Answer: 3
6. ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలో వంశధార ప్రవహిస్తోంది?
1) నెల్లూరు
2) విశాఖపట్నం
3) శ్రీకాకుళం
4) కర్నూలు
- View Answer
- Answer: 3
7. విజ్జేశ్వరం సహజవాయువు విద్యుత్ కేంద్రా న్ని ఏ సంవత్సరంలో ్ర΄ారంభించారు?
1) 1989
2) 1990
3) 1980
4) 1979
- View Answer
- Answer: 2
8. నువ్వుల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
1) 2
2) 4
3) 5
4) 7
- View Answer
- Answer: 2
9. క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్న జిల్లా?
1) గుంటూరు
2) నెల్లూరు
3) ప్రకాశం
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
10. ‘+’ దేనికి సాంకేతిక చిహ్నంగా వాడతారు?
1) నూనె బావి
2) ఊట బావి
3) బావి
4) ఏదీకాదు
- View Answer
- Answer: 2
11. వాతావరణంలో ఎక్కువగా ఉండే మూలకం ఏది?
1) ఆక్సిజన్
2) ఆర్గాన్
3) నైట్రోజన్
4) కార్బన్‌డైఆక్సైడ్
- View Answer
- Answer: 3
12. ‘ధూళి మేఘ’ సిద్ధాంత కర్త ఎవరు?
1) చాంబర్లీన్ మౌల్టన్
2) క్లాడియసెటాలమ్
3) లాప్లెస్
4) ఇమ్మాన్యుయేల్ కాంట్
- View Answer
- Answer: 4
13. అతిథి గ్రహాలు అని వేటిని పిలుస్తారు?
1) ఉల్కలు
2) తోకచుక్కలు
3) ప్లానిటాయిడ్స్
4) ఉపగ్రహాలు
- View Answer
- Answer: 2
14. ప్రతి గ్రహణం మళ్లీ అదే రీతిలో ఏర్పడా లంటే పట్టే కాలం?
1) 10సం‘‘ 18 రోజులు
2) 18సం‘‘ 10 రోజులు
3) 16సం‘‘ 18 రోజులు
4) 18సం‘‘ 18 రోజులు
- View Answer
- Answer: 2
15. కిందివాటిలో విలుప్త అగ్నిపర్వతాన్ని గుర్తించండి?
1) వెసూవియస్
2) హెల్రా కోలా
3) అకన్ గువా
4) ఆరావళి
- View Answer
- Answer: 3
16. భూకంప నాభి లోతు పెరిగే కొద్దీ?
1) భూకంప నాభి విస్తరిస్తుంది
2) భూకంపం సంభవించే ప్రాంతం విస్తరిస్తుంది
3) భూకంప తీవ్రత పెరుగుతుంది.
4) ఖతరంగాలు ఏర్పడవు
- View Answer
- Answer: 2
17. సమాచార వ్యవస్థ పొర అని ఏ వాతావరణ పొరని పేర్కొంటారు?
1) ఎక్సో ఆవరణం
2) థర్మో ఆవరణం
3) మిసో ఆవరణం
4) స్ట్రాటో ఆవరణం
- View Answer
- Answer: 2
18. భూమి సగటు ఉష్ణోగ్రత?
1) 11°C
2) 13°C
3) 9°C
4) 22°C
- View Answer
- Answer: 2
19. కిందివాటిలో పర్వత పాద పీఠభూమి?
1) మెక్సికో
2) యాంట్రిమ్
3) పెటగోనియా
4) ఓజార్గ్
- View Answer
- Answer: 3
20. యూరప్ ఖండానికి వెచ్చని దుప్పటిగా అభివర్ణించే సముద్ర ప్రవాహం?
1) ఉత్తర భూమధ్యరేఖా ప్రవాహం
2) ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్
3) బెంగ్యులా ప్రవాహం
4) దక్షిణ అట్లాంటిక్ డ్రిఫ్ట్
- View Answer
- Answer: 2
21. ఆస్ట్రేలియా ఎడారిలో నివసించే తెగ?
1) బుష్మెన్లు
2) బిడౌనియన్స్
3) బిండిబాలు
4) హిన్స్ పల్లా
- View Answer
- Answer: 3
22. శృంగాకారపు అడవులు ఉన్న ప్రాంతం?
1) ఆర్కిటిక్ ప్రాంతం
2) ఉప ఆర్కిటిక్ ప్రాంతం
3) మధ్యధరా ప్రాంతం
4) రుతుపవన మండలం
- View Answer
- Answer: 2
23. ప్రపంచ సార్డెన్æ రాజధాని మాంటెరె ఏ మండలంలో ఉంది?
1) స్టెప్పీ మండలం
2) సవన్నా మండలం
3) మధ్యధరా మండలం
4) భూమధ్యరేఖా మండలం
- View Answer
- Answer: 3
24. ఆసియాలో గొప్ప జలపాతం?
1) ఏంజెల్
2) నయాగరా
3) కోహినే
4) జోర్సప్పా
- View Answer
- Answer: 3
25. దక్షిణ అమెరికా ఖండంలో మధ్యధరా శీతోష్ణస్థితి గల ప్రాంతం?
1) పెరూ
2) పరాగ్వే
3) ఈక్వెడార్
4) చిలీ హిస్టరీ
- View Answer
- Answer: 4
26. ఏ ప్రజలు తమ అనుభవాలను గుహచిత్రాలుగా గీసేవారు?
1) రామాఫిథికస్
2) ఆస్ట్రోపిథికస్
3) హోమో ఎరక్టిస్
4) హోమోసెఫియన్స్
- View Answer
- Answer: 4
27. సూర్యుడు ప్రధానదైవంగా గల నాగరికత?
1) ఈజిప్ట్, సుమేరియా
2) మెసపటోమియా, సుమేరియా
3) పర్షియన్, సుమేరియా
4) ఈజిప్ట్, చైనా
- View Answer
- Answer: 1
28. ఆర్యుల కాలంలో ‘భాగ’ అంటే?
1) భూస్వాములు
2) పురోహితులు
3) సేనాపతి
4) భాగదుగ
- View Answer
- Answer: 3
29. అకామినిడ్ రాజ్యంలో అధికార భాష?
1) మాండరిన్
2) పర్షియన్
3) గ్రీకు
4) హీబ్రూ
- View Answer
- Answer: 2
30. కజ్ రాజధాని నగరంగా గల నాగరికత?
1) మయా
2) ఇన్కాస్
3) అజెటెక్స్
4) కుష్
- View Answer
- Answer: 2
31. చైనాలో ఏ రాజ వంశస్తులు ఫార్మోసాను జయించి తమ భూభాగంలో కలుపుకున్నారు?
1) టాంగ్
2) సుంగ్
3) సూయి
4) మింగ్
- View Answer
- Answer: 3
32. సింధు నాగరికత లక్షణం కానిది?
1) హరప్పా, మొహంజొదారోల్లో కోటల నిర్మాణం
2) సర్కోతాదలో గుర్రం ఎముకలు లభించాయి
3) సింధు ప్రజలది మాతృస్వామిక వ్యవస్థ
4) హరప్పా ప్రజలు ద్రవిడ లిపిని ఉపయోగించారు
- View Answer
- Answer: 4
33. సోమ, సుర పానీయాల గురించి వివరించిన వేదాలు ఏవి?
1) యజుర్వేదం
2) రుగ్వేదం
3) సామవేదం
4) అధర్వణ వేదం
- View Answer
- Answer: 2
34. జైన మతం వాస్తు శిల్పకళ ఉన్న ఉదయగిరి గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) రాజస్థాన్
2) కర్ణాటక
3) మహారాష్ట్ర
4) ఒడిశా
- View Answer
- Answer: 4
35. ఉగ్రసేనుడు అనే బిరుదు ఉన్న రాజు?
1) శిశునాగుడు
2) కాలాశోకుడు
3) ధననందుడు
4) మహాపద్మనందుడు
- View Answer
- Answer: 4
36. మెహరోలి ఉక్కుస్తంభం ఏ గుప్తరాజు కాలానికి చెందింది?
1) సముద్రగుప్తుడు
2) రామగుప్తుడు
3) రెండో చంద్రగుప్తుడు
4) రెండో కుమారగుప్తుడు
- View Answer
- Answer: 3
37. చేబ్రోలు భీమేశ్వరాలయం నిర్మాత ఎవరు?
1) రెండో పులకేశి
2) కుబ్జవిష్ణువర్థనుడు
3) నరసింహవర్మ
4) చాళుక్య భీముడు
- View Answer
- Answer: 4
38. పల్లవుల కాలంలో గ్రంథమైన ‘కురుళ్’ రచయిత ఎవరు?
1) తిరుమంగై
2) నామల్ వార్
3) తిరువల్లువర్
4) భారవి
- View Answer
- Answer: 3
39. మొదటి తరైన్ యుద్ధం జరిగిన కాలం?
1) 1191
2) 1192
3) 1195
4) 1190
- View Answer
- Answer: 1
40. ఇల్టుట్మిష్.. ముల్తాన్ పాలకుడు నాసిరుద్దీన్ కుబాచాను ఏ సంవత్సరంలో ఓడించాడు?
1) 1216
2) 1217
3) 1218
4) 1219
- View Answer
- Answer: 2
41. పశ్చిమ బెంగాల్లో భక్తి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన భక్తి ఉద్యమకారులు?
1) రామానందుడు, మీరాబాయి
2) నామదేవ్, తుకారాం
3) చైతన్యుడు, వల్లభాచార్యుడు
4) తుకారాం, చైతన్యుడు
- View Answer
- Answer: 3
42. గోపాలకృష్ణ గోఖలే సూచన మేరకు అహ్మదాబాద్‌లో గాంధీజీ సబర్మతీ ఆశ్రమాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1914
2) 1915
3) 1916
4) 1918
- View Answer
- Answer: 3
43. ఇంగ్లండ్‌లో జరిగిన అంతర్యుద్ధంలో ఉరిశిక్షకు గురైన ఇంగ్లండ్ రాజు?
1) మొదటి జేమ్స్
2) 2వ ఛార్లెస్
3) మొదటి ఛార్లెస్
4) 2వ జేమ్స్
- View Answer
- Answer: 3
44. రూసోను మార్గదర్శకుడిగా ప్రకటించుకున్న ఫ్రాన్స్ జాతీయ ఉద్యమ నాయకుడు?
1) జోసెఫ్ మాజినీ
2) గారిబాల్డీ
3) బిస్మార్క్
4) నెపోలియన్
- View Answer
- Answer: 4
45. కాంగో, సెనెగల్, ఐవరీకోస్ట్లను ఆక్రమించుకున్న దేశం?
1) పోర్చుగల్
2) ఇటలీ
3) ఫ్రాన్స్
4) ఇంగ్లండ్
- View Answer
- Answer: 3
46. నానాజాతి సమితి వైఫల్యానికి కారణం?
1) 26 రాజ్యాల ప్రతినిధులు ప్రపంచశాంతి పరిరక్షణకు చేసిన ప్రయత్నం విఫలం
2) గ్రీస్– బల్గేరియా వివాదం
3) పోలండ్.. లిత్వేనియాకు చెందిన విల్నాను ఆక్రమించడం
4) డాంజింగ్ను స్వేచ్ఛా నగరంగా ప్రక టించడం
- View Answer
- Answer: 3
47. జ΄ాన్లో భూస్వామ్య విధానం రద్దు చేసి, పాశ్చాత్య విధానాలు, యూరప్ తరహా విధానాలను ప్రవేశపెట్టిన జపాన్ చక్రవర్తి?
1) టోకుగవా షోగునేట్
2) ముత్సుషిటో (మెయిజీ)
3) కోమిన్ టర్న్
4) షెమొనోషికి ఎకనామిక్స్
- View Answer
- Answer: 2
48. ఆర్థిక శాస్త్రంలో ఆర్థిక వృద్ధి భావనకు ప్రాధాన్యతను ఇచ్చిన ఆర్థికవేత్త?
1) జాకోబ్ వైనర్
2) లయోనల్ రాబిన్స్
3) పాల్ శామ్యూల్ సన్
4) ఆల్ఫ్రెడ్ మార్షల్
- View Answer
- Answer: 3
49. బొగ్గు, విద్యుత్ మొదలైన శక్తి వనరులను ఏమంటారు?
1) వినియోగ వస్తువులు
2) మూలధన వస్తువులు
3) మాధ్యమిక వస్తువులు
4) ఏదీకాదు
- View Answer
- Answer: 2
50. డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉండటానికి కారణం?
1) క్షీణోపాంత ప్రయోజన సూత్రం
2) ప్రత్యామ్నాయ ప్రభావం
3) ఆదాయ ప్రభావం
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
51. సప్లయ్‌ని నిర్ణయించే అంశం కానిది?
1) ప్రభుత్వ విధానాలు
2) ఉత్పత్తి కారకాల ధరలు
3) వస్తువు ధరలు
4) వినియోగదారుని ఆదాయం
- View Answer
- Answer: 4
52. విత్త విధానాన్ని రూపోందించి అమలు పరిచే ప్రధాన విభాగం?
1) ఖఆఐ
2) వాణిజ్య బ్యాంక్
3) కేంద్ర ప్రభుత్వం
4) ప్రపంచ బ్యాంక్
- View Answer
- Answer: 3
53. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తిని జాతీయాదాయం అని అంటారు. దీని సమీకరణాన్ని సూచించండి?
1) C+I+G+(x–m)+(R–P)
2) C+I+G+(x–m)+(R–P)---–D
3) C+I+G+(x–m)+(R–P)–IT+S–D
4) C+I+G+(x–m)+(R–P)–IT+S
- View Answer
- Answer: 3
54. స్థూల జాతీయోత్పత్తికి, పరోక్ష పన్నులకు మధ్య తేడా?
1) వ్యయార్హ ఆదాయం
2) వ్యక్తిగత ఆదాయం
3) మార్కెట్ ధరల వద్ద జాతీయాదాయం
4) ఉత్పత్తి కారకాల వ్యయం వద్ద జాతీ యాదాయం
- View Answer
- Answer: 4
55. వార్షిక ఆర్థిక నివేదికలో కోశ లోటు, వడ్డీ చెల్లింపుల భేదాన్ని ఏమంటారు?
1) రెవెన్యూ లోటు
2) బడ్జెట్ లోటు
3) కోశ లోటు
4) ప్రాథమిక లోటు
- View Answer
- Answer: 4
56. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1974
2) 1975
3) 1976
4) 1978
- View Answer
- Answer: 2
57. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య ఎంత?
1) 5
2) 4
3) 2
4) 3
- View Answer
- Answer: 3
58. ద్వితీయ రంగ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ?
1) అడవులు
2) పశు సంవర్థనం
3) నీటి సరఫరా
4) రియల్ ఎస్టేట్
- View Answer
- Answer: 4
59. స్వచ్ఛమైన సేవలకు ఉదాహరణ?
1) గాలి
2) రోడ్డు
3) రైల్వే
4) దేశ రక్షణ
- View Answer
- Answer: 4
60. ద్రవ్యోల్బణం సంవత్సరానికి 3 శాతం కంటే తక్కువ ఉన్నట్లయితే దానిని ఇలా అంటారు?
1) నడిచే ద్రవ్యోల్బణం
2) దూకుడు ద్రవ్యోల్బణం
3) పరుగెత్తే ద్రవ్యోల్బణం
4) పాకే ద్రవ్యోల్బణం సివిక్స్
- View Answer
- Answer: 4
61. ప్రపంచ నాగరికతకు మూలమైన అంశం?
1) ప్రభుత్వం
2) సంస్కృతి
3) సమాజం
4) కుటుంబం
- View Answer
- Answer: 4
62. భారతదేశంలో గృహహింసా నిరోధక చట్టం ఏ సంవత్సరంలో అమలు జరిగింది?
1) 1961
2) 2004
3) 2005
4) 2006
- View Answer
- Answer: 3
63. మూడువేల నుంచి ఐదువేల మంది గ్రామ సభ సభ్యులకు ఎంతమంది గ్రామవార్డ్ సభ్యులు ఉంటారు?
1) 9
2) 13
3) 15
4) 11
- View Answer
- Answer: 2
64. రాష్ట్రపతి పార్లమెంటుకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు?
1) 12
2) 8
3) 14
4) 2
- View Answer
- Answer: 3
65. గవర్నర్ తన శాసనాధికారాల్లో భాగంగా విధాన పరిషత్‌కు ఎంతమందిని నామినేట్ చేస్తారు?
1) 1/3వ వంతు
2) 1/6వ వంతు
3) 1/12వ వంతు
4) 1/4వ వంతు
- View Answer
- Answer: 2
66. ’ 500 జరిమానా, 6 మాసాల కఠిన కారాగార శిక్షను విధించే కోర్టులు?
1) ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు
2) సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు
3) థర్డ్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు
4) ఏదీకాదు
- View Answer
- Answer: 2
67. భారతదేశంలో ప్రస్తుతం లోకాయుక్త (పొర నియంత్రణ) విధానం ఎన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది?
1) 15
2) 16
3) 17
4) 18
- View Answer
- Answer: 3
68. సమాచార హక్కు చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది?
1) 2005, జూన్ 15
2) 2005, అక్టోబర్ 12
3) 2007, జూలై 15
4) 2008, జూన్ 15
- View Answer
- Answer: 1
69. సామ్యవాద విధానాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చారు?
1) 42వ రాజ్యాంగ సవరణ
2) 43వ రాజ్యాంగ సవరణ
3) 44వ రాజ్యాంగ సవరణ
4) 48వ రాజ్యాంగ సవరణ
- View Answer
- Answer: 1
70. 1983లో అలీన దేశాల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) హరారే
2) హవానా
3) కొలంబో
4) న్యూఢిల్లీ
- View Answer
- Answer: 4