Skip to main content

TSPSC Groups 1,2,3 Best Success Tips in Telugu : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1,2,3కి ఎలా చ‌ద‌వాలంటే..?

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) త్వ‌ర‌లోనే గ్రూప్‌-1,2,3 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ది. ఈ ప‌రీక్ష‌ల్లో ఎలాంటి వ్యూహాల‌ను అనుస‌రిస్తే విజ‌యం సాధించ‌వ‌చ్చు..? ప‌రీక్షావిధానంలో ఎలా ఉంటుంది..? మొద‌లైన కీల‌క‌మైన అంశాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు,  సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ నిర్వాహకురాలు బాలలత గారిచే ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

చదవండి: Bala Latha Madam Interview : అంద‌రి కంటే.. నాకు ఈ అబ్బాయిని చూస్తే గ‌ర్వ‌కార‌ణం.. ఎందుకంటే..?

Photo Stories