Skip to main content

APPSC Group 2 Job : APPSC Group 2 ఉద్యోగం గృహిణిలు, ఉద్యోగులు కొట్ట‌డం ఎలా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 900 గ్రూప్-2 పోస్టుల భర్తీకి న‌వంబ‌ర్ నెల‌ చివ‌రిలో నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ నేప‌థ్యంలో APPSC Group 2 ఉద్యోగం గృహిణిలు, ఉద్యోగులు కొట్ట‌డం ఎలా..? ఉద్యోగం చేస్తూనే గ్రూప్‌-2 ఉద్యోగంకి ఎలా ప్రిప‌రేష‌న్ కొన‌సాగించాలి..? ఇలా మొద‌లైన అంశంల‌పై ప్ర‌ముఖ సీనియ‌ర్ స‌బ్జెక్ట్ నిపుణులు Dr. SRI HARI KAKARLA గారితో ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

Photo Stories