APPSC Group 2 Syllabus : గ్రూప్-2 సిలబస్ మారేనా..?||గ్రూప్-2 బెస్ట్ బుక్స్ ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సూచించిన మేరకు గ్రూప్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పి.గౌతమ్ సవాంగ్ ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే ఈ మేరకు త్వరలోనే 182 గ్రూప్–2 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 సిలబస్, బుక్స్, ప్రిపరేషన్ గైడెన్స్ మొదలైన వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చును.
Group 2 Preparation Plan: గ్రూప్-2కు ఎలా ప్రిపరేషన్ అయితే.. విజయం సాధించవచ్చు?
ఏపీపీఎస్సీ భర్తీ చేయనున్న గ్రూప్–2 పోస్టులు ఇవే..
విభాగం |
పోస్టులు |
డిప్యూటీ తహసీల్దార్ |
30 |
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2 |
16 |
అసిస్టెంట్ రిజిస్ట్రార్, కోపరేటివ్ |
15 |
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 |
05 |
ఏఎల్‌వో (లేబర్) |
10 |
ఏఎస్‌వో (లా) |
02 |
ఏఎస్‌వో (లేజిస్లేచర్) |
04 |
ఏఎస్‌వో (సాధారణ పరిపాలన) |
50 |
జూనియర్ అసిస్టెంట్స్ (సీసీఎస్) |
05 |
సీనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) |
10 |
జూనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) |
20 |
సీనియర్ అడిటర్ (స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్) |
05 |
ఆడిటర్ (పే అండ్ అలవెన్స్ డిపార్ట్‌మెంట్) |
10 |
మొత్తం |
182 |