Skip to main content

గేట్‌-2024 టాప్ ర్యాంక్ కొట్టానిలా..|| నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే.. || GATE 2024 Topper Success Story

 

దేశంలో అత్యంత క‌ష్ట‌మైన ప‌రీక్ష‌ల్లో గేట్ ప‌రీక్ష ఒక‌టి. ఇందులో ర్యాంక్ సాధించాలంటే.. ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివితే గాని మంచి ర్యాంక్ కొట్ట‌లేము. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌కు హాజరై.. త‌మ ప్ర‌తిభ‌ను ప‌రీక్షించుకుంటారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీకాకుళంకు చెందిన SaiDeep, Gate Ranker 2024 (EE)లో మంచి ర్యాంక్ సాధించి.. అంద‌రితో శ‌బాష్ అనిపించుకున్నాడు. ఈ నేప‌థ్యంలో గేట్ ర్యాంక‌ర్ SaiDeep తో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

Photo Stories