Skip to main content

Mega DSC Success Plan : మెగా డీఎస్సీకి ఈ బుక్స్ చ‌దివితే ఉద్యోగం మీదే..|| ముందు నుంచే.. మెగా డీఎస్సీకి చ‌ద‌వండిలా..

తెలంగాణ‌లో కొత్త‌గా వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉద్యోగ నోటిఫికేష‌న్ల విష‌యంలో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలను తీసుకుంటుంది. అధికారంలోకి వ‌చ్చిన సంవ‌త్స‌రంలోపే 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ల మేనిఫెస్టో ఎన్నిక‌ల ముందు తెలిపిన విష‌యం తెల్సిందే. ఈ దిశ‌గా ఇప్పుడు రేవంత్ రెడ్డి స‌ర్కార్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు తాజాగా తెలంగాణ మెగా డీఎస్సీపై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టాడు. ఇప్పుడు ఈ దిశ‌గా తాజాగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. అలాగే  దాదాపు 20000ల‌కు పైగా ప్ర‌భుత్వ‌ టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చేందు ప్ర‌భుత్వం స‌న్న‌హాలు చేస్తుంది. ఈ నేప‌థ్యంలో మెగా డీఎస్సీ 2024 ఉద్యోగాల‌కు సంబంధించిన సిల‌బ‌స్‌, బెస్ట్ బుక్స్‌, ప్రిప‌రేష‌న్ విధానం, స‌క్సెస్ ప్ర‌ణాళిక‌.. మొద‌లైన అంశాల‌పై ప్రముఖ స‌బ్జెక్ట్ నిపుణులు Dr Moses గారిచే సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

☛ శుభ‌వార్త‌.. మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్-2024
☛ ముందు నుంచే.. మెగా డీఎస్సీ చ‌ద‌వండిలా.. 
                      ఉద్యోగం ప‌ట్టండిలా
☛ ముందు నుంచే.. మెగా డీఎస్సీ చ‌ద‌వండిలా.. 
                      ఉద్యోగం కొట్టండిలా..
☛ ఇలా చ‌దివితే..మెగా డీఎస్సీలో ఉద్యోగం మీదే..
☛ మెగా డీఎస్సీలో సిల‌బ‌స్, ప‌రీక్షావిధానం మార్పులు ఇవేనా..
☛ మెగా డీఎస్సీలో వీటిపై ప‌ట్టు.. ఉద్యోగం కొట్టు..
☛ మెగా డీఎస్సీలో జాబ్ కొట్టాలంటే.. వీటిపై ప‌ట్టు ఉండాల్సిందే..
☛ మెగా డీఎస్సీలో జాబ్ కొట్టాలంటే.. ఇవి చ‌ద‌వాల్సిందే..
☛ మెగా డీఎస్సీలో జాబ్ కొట్టాలంటే.. 
           వీటిపై ప‌ట్టు ఉండాల్సిందే..

☛ TS డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Photo Stories