Skip to main content

DEO Gopal: ఇంటర్‌లో ప్రవేశాలకు గడువు తేదీ ఇదే..

విద్యారణ్యపురి : ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు గడువు న‌వంబ‌ర్ 10 వరకు ఉందని హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్‌ తెలిపారు.
deadline for admissions in Inter

 అన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు అపరాధ రుసుము రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ఇతర ప్రభుత్వ యాజమాన్యాల కళాశాలల్లో అపరాధ రుసుము ఉండదని ఆయన తెలిపారు. అడ్మిషన్లకు ఇదే చివరి గడువు అని పేర్కొన్నారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

Published date : 09 Nov 2023 03:18PM

Photo Stories