Skip to main content

Results: నవోదయ 9వ తరగతి ఫలితాలు విడుదల

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు ప్రిన్సిపాల్‌ చక్రపాణి తెలిపారు.
Results
నవోదయ 9వ తరగతి ఫలితాలు విడుదల

ఐదు ఖాళీ సీట్లకు ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష నిర్వహించగా ప్రతిభ, రిజర్వేషన్‌ల ప్రాతిపదికన విద్యాలయ సమితి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఓపెన్‌ కోటాలో చోలె పార్థ (271024), ఓపెన్‌ ఎస్సీ కోటాలో కె.వినయ్‌ (271397), రూరల్‌కోటాలో నోముల ఆశ్మీత (271513), రూరల్‌ బాలికల ఓబీసీ కోటాలో ప్రీతి (271310), దివ్యాంగుల కోటాలో కె.అభిషేక్‌ (271281) ఎంపికై నట్లు ఆయన వివరించారు. ఎంపికై న విద్యార్థులు ఏప్రిల్‌ 17న తమ ధ్రువీకరణ ప త్రాలతో విద్యాలయానికి రావాలని సూచించారు.

చదవండి:

School Education: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్స్‌... నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా జేఎన్‌వీలు

Navodaya Exam: ఒక్కసారి ఎంటర్‌ అయితే చాలు... ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఫ్రీ

Published date : 14 Apr 2023 01:12PM

Photo Stories