Skip to main content

KVS Jobs: కేంద్రీయ విద్యాలయంలో ఊద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో 2024–25 విద్యాసంవత్సరానికిగానూ కాంట్రాక్ట్‌ పద్ధతిన ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలి పారు.
Applications are invited for vacancies in Central Vidyalaya

టీజీటీలో హిందీ, ఇంగ్లిష్‌, సంస్కృతం, సైన్స్‌, గణితం, సాంఘిక శాస్త్రం, పీఆర్టీ, ఎడ్యుకేషనల్‌ కౌన్సిలర్‌, స్పోర్ట్స్‌ కోచ్‌, స్టాఫ్‌ నర్సు, స్పెషల్‌ ఎడ్యూకేటర్‌, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ కోసం దరఖా స్తు చేసుకోవచ్చన్నారు.

చదవండి: AP TET 2024 Notification: నాలుగు పేపర్లుగా టెట్‌.. మెథడాలజీ, పెడగాజీలే మంచి మార్కులకు కీలకం... ఈ టిప్స్ ఫాలో అవ్వండి...

ఫిబ్ర‌వ‌రి 24న ఉద యం 8.30 గంటలకు పాఠశాలలో ఇంట ర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు adilabad. kvs.ac.in వెబ్‌సైట్‌లో, 9701481516 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Published date : 16 Feb 2024 01:13PM

Photo Stories