Skip to main content

IIT Kharagpur New Recruitment: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Employment opportunity  IIT Kharagpur New Recruitment   Research Engineer at IIT Kharagpur   Eligible candidates
IIT Kharagpur New Recruitment

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ఖరగ్‌పూర్‌, ప్రాజెక్ట్ ఇంజనీర్ - రీసెర్చ్ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీలు:
ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌/రీసెర్చ్‌ ఇంజనీర్‌: 02 పోస్టులు
అర్హత: మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో బీటెక్‌/ఎం.ఎస్‌/బీఎస్‌(రీసెర్చ్‌)లో ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. 
వయస్సు: 45 ఏళ్లకు మించరాదు. 


అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌ ఫీజు: రూ. 100(మహిళలలకు దరఖాస్తు ఫీజు లేదు)
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 29,2024

Published date : 16 Mar 2024 12:33PM

Photo Stories