Skip to main content

HAL Recruitment 2024: హెచ్‌ఏఎల్ లో పార్ట్‌టైం/విజిటింగ్‌ కన్సల్టెంట్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

లక్నోలోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌).. పార్ట్‌టైం/విజిటింగ్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Part Time Visiting Consultant Posts in HAL Lucknow

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌/బీహెచ్‌ఎంఎస్‌/బీయూఎంఎస్, పీజీ/డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 65 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌)–రిక్రూట్‌మెంట్‌ సెక్షన్, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్, యాక్సెరీస్‌ డివిజన్, అయోధ్య(ఫైజాబాద్‌) రోడ్, లక్నో–226016 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 18.04.2024.

వెబ్‌సైట్‌: https://www.hal-india.co.in/

చదవండి: SCCL Recruitment 2024: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో 327 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 17 Apr 2024 05:39PM

Photo Stories