Skip to main content

Oil India Limited Recruitment 2024: ఆయిల్‌ ఇండియాలో సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

అసోంలోని ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌.. గ్రూప్‌ సి కేడర్‌లో సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Career opportunity    Oil India Limited Recruitment 2024 For Engineer Jobs   Job vacancy announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 16
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ లేదా పీజీ(పెట్రోలియం ఇంజనీరింగ్‌/టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 11.03.2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.80,000 నుంచి రూ.2,20,00.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.03.2024.

వెబ్‌సైట్‌: https://www.oil-india.com/

చదవండి: AAI Recruitment 2024: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 490 పోస్టులు... భారీగా జీతం.. ఎంతంటే..!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 29 Feb 2024 12:39PM

Photo Stories