Skip to main content

TS Polycet: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌లో మార్పులు

సాక్షి, హైదరాబాద్‌: పాలిసెట్‌ ఆఖరి దశ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేశారు.
TS Polycet
v

టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు జూలై 7  వెల్లడవుతున్న నేపథ్యంలో, ఉత్తీర్ణులయ్యే వారికి అవకాశం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

చదవండి: career after polytechnic: పాలిటెక్నిక్‌తో.. అద్భుత అవకాశాలు

ముఖ్య తేదీలు..

స్లాట్‌ బుకింగ్‌ చివరి తేదీ

9.7.23

ఆప్షన్లకు ఆఖరి గడువు

11.7.23

సీట్ల కేటాయింపు

14.7.23

సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

14 నుంచి 17.7.23

తరగుతులు ప్రారంభం

21.7.23

Published date : 07 Jul 2023 03:52PM

Photo Stories