Skip to main content

TS PGECET 2022: గడువు పెంపు

ఇంజనీరింగ్‌ పీజీసెట్‌ (TS PGECET 2022) దరఖాస్తుకు అపరాధ రుసుము లేకుండా జూన్‌ 30 వరకు గడువు పొడిగించినట్లు కన్వీనర్‌ లక్ష్మీనారాయణ జూన్‌ 22న తెలిపారు.
TS PGECET 2022 Extend Application Date
టీఎస్‌ పీజీఈసీఈటీ– 2022 గడువు పెంపు

చివరి సంవత్సరం పరీక్షలు రాసే బీఈ, బీటెక్‌ విద్యార్థులు, వివిధ రకాల సెమిస్టర్‌ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూసే ఇంజనీరింగ్‌ విద్యార్థులు కూడా PGECETకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

చదవండి: PGCET: పీజీసెట్‌తో 15 వర్సిటీల్లో ప్రవేశం

Published date : 23 Jun 2022 05:17PM

Photo Stories