Skip to main content

Photography Scholarship: నికాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం 2021

నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నికాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం 2021ను నిర్వహస్తోంది. బాగా వెనుకబడి ఉన్న పిల్లలను విద్యనభ్యసించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కాలర్షిప్లందిస్తోంది.
నికాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం 2021
అర్హత:
  • ఫోటోగ్రఫి కోర్సులు చేస్తున్నవారు అర్హులు
  • ఇంటర్మీడియేట్ పాసై ఉండాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు
  • ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయ్ పిల్లలకు వర్తించదు.

స్కాలర్షిప్ వివరాలు...
రూ.1,00,000/-

ఇవి కూడా చదవండి: Admission Scholarships: శ్రీహర్ అడ్మిషన్ స్కాలర్షిప్2021-22 

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 01, 2021

పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.buddy4study.com/page/nikon-scholarship-program

Photo Stories