Skip to main content

ఐసీఏఆర్‌ సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌

ది ఐసీఏఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాట‌ర్ మేనేజ్‌మెంట్‌ సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు....
  • సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌

అర్హ‌త‌:
  • ఎంఎస్సీ(అగ్రిక‌ల్చ‌ర్‌) ఇన్ సోయిల్ సైన్స్/ అగ్రిక‌ల్చ‌ర్ కెమిస్ట్రీ /అగ్ర‌నోమి / ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ విత్ నెట్ / పీహెచ్‌డీ ఇన్ కెమిస్ట్రీ / అల్లాయిడ్ సైన్స్ ఉత్తీర్ణ‌త‌.

ఇవి కూడా చ‌ద‌వండి: రీసెర్చ్ ఫెలోషిప్ 2021 పీఏయూ లుథియానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్లాంట్‌పాథాల‌జీ 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://www.iiwm.res.in/recruitment/walkin_31082021.pdf

Photo Stories