Skip to main content

Ministry of Home Affairs Recruitment 2024: అసిస్టెంట్ కమాండెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, చివరి తేదీ ఎప్పుడంటే..

Ministry of Home Affairs Recruitment 2024  Assistant Commandants GD  Eligibility criteria  recruitment

మినిస్ట్రీ ఆఫ్‌ హోం ఎఫైర్స్‌  CAPFలలో అసిస్టెంట్ కమాండెంట్స్ (GD) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 89

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయస్సు: 35 ఏళ్లకు మించరాదు. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపిక చేస్తారు. 

అప్లికేషన్‌ విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను సంబంధిత అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌కు చివరి తేది: మే 21, 2024
 

Ministry of Home Affairs Recruitment

 

Published date : 29 Apr 2024 04:40PM

Photo Stories