Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్, భటిండాలో 70 పోస్టులు.. నెలకు రూ.67,700 జీతం..

భటిండాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AIIMS Bathinda Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 70
విభాగాలు: అనెస్తీషియాలజీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, పాథాలజీ, పల్మనరీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, ఫోరెన్సిక్‌ మెడిసిన్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ-ఫ్యామిలీ మెడిసన్, ఫార్మకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేది: 21.04.2023. 22.04.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు 
ఇంటర్వ్యూ వేదిక: రిక్రూట్‌మెంట్‌ సెల్, గ్రౌండ్‌ ఫ్లోర్, అడ్మిన్‌ బ్లాక్, మెడికల్‌ కాలేజ్‌ బిల్డింగ్, ఎయిమ్స్‌ భటిండా.

వెబ్‌సైట్‌: https://www.aiimsbathinda.edu.in/

చ‌ద‌వండి: Airport Services Ltd Jobs 2023: ఏఐఏఎస్‌ఎల్, వారణాసిలో 36 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 22,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories