Sub Inspector Posts: ఐటీబీపీలో 37 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) గ్రూప్ బి నాన్ గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 37 (పురుషులు–32, స్త్రీలు–05)
అర్హత: మెట్రిక్యులేషన్/సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
Police Jobs: దేశంలో భర్తీ చేయాల్సిన పోలీసు ఉద్యోగాలు ఇవే.. మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే..?
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్›టెస్ట్(పీఎస్‌టీ), రాతపరీక్ష, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 16.07.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.08.2022
వెబ్‌సైట్: https://itbpolice.nic.in/
చదవండి: TSLPRB: ఎస్‌ఐ అభ్యర్థుల పరీక్షల తేదీలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Experience | Fresher job |
For more details, | Click here |