Skip to main content

ICMR-NARFBR Recruitment 2023: ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్, హైదరాబాద్‌లో 46 ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ ఫర్‌ బయెమెడికల్‌ రీసెర్చ్‌(ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా పోçస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NARFBR Recruitment 2023 Notification for 46 Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌–03, టెక్నీషియన్‌1–08, ల్యాబ్‌ అటెండెంట్‌1–35.
అర్హత: ఖాళీలని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: టెక్నికల్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, టెక్నీషియన్‌కు 28 ఏళ్లు, ల్యాబ్‌ అటెండెంట్‌కు 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్,జీనోమ్‌ వ్యాలీ, కొల్తూర్‌(పోస్టు),శామీర్‌పేట్‌(మ),హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 14.08.2023.

వెబ్‌సైట్‌: https://www.narfbr.org/

చ‌ద‌వండి: DRDO Recruitment 2023: డీఆర్‌డీవో-ఏఎస్‌ఎల్, హైదరాబాద్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date August 14,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories