CCRUM Recruitment 2023: సీసీఆర్‌యూఎం, న్యూఢిల్లీలో 74 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 74
పోస్టుల వివరాలు: రీసెర్చ్ ఆఫీసర్, ఇన్వెస్టిగేటర్, సీనియర్ ప్రొడక్షన్ అసిస్టెంట్, హిందీ అసిస్టెంట్ తదితరాలు.
విభాగాలు: ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్, స్టాటిస్టిక్స్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ/ఎండీ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
చదవండి: Andhra Pradesh Jobs: 434 స్టాఫ్ నర్సు పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మిన్ ఆఫీసర్, సీసీఆర్‌యూఎం, జవహర్‌లాల్ నెహ్రూ ఆయుష్ అనుసంధాన్ భవన్, 61–65 ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, డీ బ్లాక్ ఎదురుగా, జనక్‌పురి, న్యూఢిల్లీ–110058 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://ccrum.res.in/
Qualification | GRADUATE |
Experience | Fresher job |
For more details, | Click here |