SAIL Rourkela Recruitment 2023: సెయిల్ రూర్కెలాలో 110 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 110
పోస్టుల వివరాలు: ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్(ట్రెయినీ).
విభాగాలు: బాయిలర్ ఆపరేటర్, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, సీఓపీఏ, ఐటీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్,ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.12.2023.
వెబ్‌సైట్: https://www.sail.co.in/
చదవండి: Engineer Jobs: హెచ్‌ఏఎల్, బెంగళూరులో ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.1,40,000 వరకు జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | December 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- SAIL Rourkela Recruitment 2023
- PSU Jobs
- Operator Cum Technician Jobs
- Attendant Cum Technician Jobs
- Trainee jobs
- SAIL Rourkela Jobs Notification 2023
- latest notifications
- Govt Jobs
- New Vacancy 2023
- Employment News
- Steel Authority of India Limited
- Rourkela Steel Plant Notification
- Job Openings
- Career Opportunities
- job positions
- Job Requirements
- Eligibility Criteria
- Vacancies
- latest jobs in2023
- sakshi education job notifications