Skip to main content

SAIL Recruitment 2022: సెయిల్, భిలాయ్‌లో 259 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

భిలాయ్‌లోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SAIL Bhilai Jobs Notification 2022 for 259 Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 259
పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్, కన్సల్టెంట్,మేనేజర్,డిప్యూటీ మేనేజర్, మెడికల్‌ ఆఫీసర్, మైనింగ్‌ మేట్,ఓసీటీ ట్రెయినీ తదితరాలు.
విభాగాలు: హైడ్రాలిక్స్‌ మెయింటనెన్స్, జనరల్‌ మెడిసిన్, సైకియాట్రీ, ఈఎన్‌టీ, ఎల్రక్ట్రికల్, కెమికల్, మెకానికల్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/డిప్లొమా/ఐటీఐ/బీఈ/బీటెక్‌/ఎంబీబీఎస్‌/డీఎం/డీఎన్‌బీ/ఎంసీహెచ్‌/పీజీ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి 28 నుంచి 44 ఏళ్లు మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,070 నుంచి రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ/స్కిల్‌ టెస్ట్‌/ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభతేది: 26.11.2022 నుంచి 
దరఖాస్తులకు చివరితేది: 17.12.2022

వెబ్‌సైట్‌: https://www.sailcareers.com/

చ‌ద‌వండి: IOCL Recruitment 2022: ఐవోసీఎల్‌ పైప్‌లైన్స్‌ విభాగంలో 465‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 17,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories