BECIL Recruitment 2022: బీఈసీఐఎల్, న్యూఢిల్లీలో 22 ఉద్యోగాలు.. నెలకు రూ.26,000 వేతనం
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్).. ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 150
విభాగాలు: సివిల్, మెకానికల్,ఐటీ/కంప్యూటర్స్, ఎలక్ట్రికల్స్, కెమికల్, మెటలర్జి, ఫైనాన్స్, హెచ్‌ఆర్, మెకట్రానిక్స్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, థర్మల్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హతలు
ఇంజనీర్ ట్రెయినీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ/ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/డ్యుయల్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 నుంచి 29 ఏళ్లు మించకూడదు.
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ /సీఏ /డిప్లొమా /ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 29 ఏళ్లు మించకూడదు.
వయసు సడలింపు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది
జీతం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.10.2022
పరీక్ష తేది: 31.10.2022, 01,02.11.2022
వెబ్‌సైట్: https://careers.bhel.in/
చదవండి: BEL Recruitment 2022: బెల్, మచిలీపట్నంలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.90,000 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 29,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |