Mobile Medical Unit: మొబైల్ మెడికల్ యూనిట్‌లో పోస్టులు.. అర్హుల జాబితా విడుదల
Sakshi Education
కొమరం భీమ్ జిల్లాలో పీఎం జన్‌మన్ కార్యక్రమంలో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్‌లో పోస్టుల నియామకానికి సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థుల జాబితాను వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలోని నోటీసు బోర్డుతోపాటు https://asifabad.telangana.gov.in వెబ్‌సైట్‌లో జాబితా అందుబాటులో ఉందని డీఎంహెచ్‌వో తుకారాం ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్ జాబితాలోని అభ్యర్థులు ఈ నెల 7న ఉదయం 10 గంటలకు అన్ని ధ్రువపత్రాలతో కలెక్టరేట్‌లో నిర్వహించే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.
Railway Jobs: 2024లో రైల్వేలో భారీ ఉద్యోగాలు.. జాబ్ క్యాలెండర్ ఇదే..
Published date : 07 Feb 2024 08:09AM