Skip to main content

Contract Jobs: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో జనరల్‌ వర్కర్‌ పోస్టులు..

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన జనరల్‌ వర్కర్‌ (క్యాంటీన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Cochin Shipyard Recruitment 2024 on contract basis   Cochin Shipyard Limited job notification

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 15
»    అర్హత: ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ప్రభుత్వ ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఫుడ్‌ ప్రొడక్షన్‌/ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ సర్వీస్‌లో ఏడాది సర్టిఫికేట్‌ కోర్సు లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి క్యాటరింగ్‌ అండ్‌ రెస్టారెంట్‌ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఒకేషనల్‌ సర్టిఫికేట్‌ ఉత్తీర్ణులవ్వాలి. మలయాళ భాష పరిజ్ఞానంతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
»    వయసు: 22.05.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్‌ పరీక్షల ద్వారా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 08.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.05.2024.
»    వెబ్‌సైట్‌: https://cochinshipyard.in

Posts at THSTI: టీహెచ్‌ఎస్‌టీఐలో వివిధ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

Published date : 22 May 2024 01:18PM

Photo Stories